
అల్లూరి: కొత్తపల్లి జలపాతం వద్ద ఐఏఎస్ల సందడి
జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతాన్ని జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ వైశాలి, జైపూర్ సబ్ కలెక్టర్ సస్యరెడ్డి సందర్శించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం అందాలను ఆస్వాదించి, స్నానాలు చేసి ఉత్సాహంగా గడిపారు.




































