విశ్వక్ సేన్ 'ఈఎన్ఈ రిపీట్' నుంచి క్రేజీ అప్‌డేట్!

3938చూసినవారు
విశ్వక్ సేన్ 'ఈఎన్ఈ రిపీట్' నుంచి క్రేజీ అప్‌డేట్!
యంగ్ హీరో విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న క్రేజీ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ నుంచి చిత్ర బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, 'తమ మ్యాన్ ఆఫ్ షేడ్స్ అయిన విశ్వక్ సేన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని మరోసారి ‘బ్రిలియంట్’ అనిపించడానికి ఆయన మళ్లీ వస్తున్నారు' అని పేర్కొంది. గతంలో ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో విశ్వక్ సేన్ ‘బ్రిలియంట్’ డైలాగ్ యూత్‌లో క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి ఈ గ్యాంగ్ సిద్ధమవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్