వైజాగ్ అందమైన నగరం: సుందర్ పిచాయ్ (వీడియో)

19చూసినవారు
AP: వైజాగ్ అందమైన నగరమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కొనియాడారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన విశాఖలో నెలకొల్పనున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ గురించి వివరించారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 1 గిగా వాట్ సామర్థ్యంతో అమెరికా బయట నెలకొల్పుతున్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదేనని చెప్పారు. ప్రధాని మోదీ విజన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. సుందర్ పిచాయ్ మాట్లాడిన వీడియోను మంత్రి లోకేశ్ తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్