అన‌కాప‌ల్లి: టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా

0చూసినవారు
అన‌కాప‌ల్లి: టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా
అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, ఇటీవల మృతి చెందిన కశింకోట గ్రామానికి చెందిన సీనియర్ టీడీపీ కార్యకర్త గోలగాని దేముడు కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి (ఇన్సూరెన్స్) నుండి మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కును బాధితులకు అందజేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కార్యకర్తల క్షేమం కోసం ఈ బీమా సౌకర్యం కల్పించారని, ఆపదలో ఉన్న ప్రతి కార్యకర్త కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you