అనకాపల్లి: 50 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత

5చూసినవారు
అనకాపల్లి: 50 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత
గురువారం కోటపాడు పోలీసులు 50 లక్షల విలువైన 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుండి హైదరాబాద్‌కు టాటా సఫారీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కోటపాడులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాలో మరో ఇద్దరు నిందితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్