
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో ట్విస్ట్
రైల్వేకోడూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో మలుపు చోటుచేసుకుంది. బాధితురాలు హర్షవీణ అక్కడ ప్రత్యక్షమై, ప్రజాదర్బార్లో ముక్కా రూపానందరెడ్డిని కలిసి, ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారంలో సహకరించాలని కోరింది. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.




