బసవపాడులో గంగలమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహణ

1627చూసినవారు
బసవపాడులో గంగలమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహణ
అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలోని బసవపాడు గ్రామంలో వేచి ఉన్న గంగలమ్మ తల్లి జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించి, అమ్మవారిని ఊరేగించి, ఆలయానికి పెద్ద ఎత్తున దర్శనానికి విచ్చేశారు. అనంతరం సాయంత్రం అమ్మవారి శక్తి వేషాలు, తీన్మార్ కళ నృత్యాలను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్