స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన కమిటీ

0చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన కమిటీ
స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై అధ్యయనం చేసేందుకు జనసేన పార్టీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అనకాపల్లి జిల్లా నుంచి ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబులకు చోటు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశాలను కమిటీ సభ్యులు సమగ్రంగా పరిశీలించనున్నారు. ఈ చర్య పార్టీలో క్రియాశీలతను పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్