
7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాం: నిర్మలా సీతారామన్
లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. 'పవిత్ర మాఘ పౌర్ణమి రోజున బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నాం. 7 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతున్నాం. వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం. గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాం' అని అన్నారు.




