అనకాపల్లిలో ఘనంగా ‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్ వీక్షణ

5చూసినవారు
అనకాపల్లిలో ఘనంగా ‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్ వీక్షణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్‌ను ఆదివారం అనకాపల్లిలోని ఎంవీఆర్ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా ఎంవీఆర్ మాట్లాడుతూ, దేశాభివృద్ధి, ప్రజల్లో స్ఫూర్తి నింపడంలో ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కీలక వేదికగా నిలుస్తోందని అన్నారు. ప్రధాని పంచుకున్న ఆలోచనలు దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఎంవీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you