అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

9చూసినవారు
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కేక్ కట్ చేసి, అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం. దేవప్రసాద్, ఎల్. మోహనరావు, వివిధ సబ్ డివిజన్ల అధికారులు ఎం. శ్రావణి, పి. శ్రీనివాసరావు, వి. విష్ణు స్వరూప్, డీఎస్పీలు జి. ఆర్. ఆర్. మోహన్, బి. మోహనరావు, ఈ. శ్రీనివాసులు, ట్రైనీ డీఎస్పీ కృష్ణ చైతన్య తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్