పరవాడ; బీచ్ లో ఈతకు వెళ్లి ఒక విద్యార్థి గలంతు

8చూసినవారు
పరవాడ; బీచ్ లో ఈతకు వెళ్లి ఒక విద్యార్థి గలంతు
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెం బీచ్ లో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఒకరు గల్లంతయ్యారు. మత్స్యకారులు ముగ్గురిని రక్షించగా, భాను ప్రసాద్ అనే విద్యార్థి ఆచూకీ లభించలేదు. వీరంతా తానం రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నట్లు సమాచారం. పరవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్