పంచదార్లలో నవంబర్ 5న ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఫణిగిరి ప్రదక్షిణ

2చూసినవారు
పంచదార్లలో నవంబర్ 5న ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఫణిగిరి ప్రదక్షిణ
రాంబిల్లి మండలం పంచదార్లలో ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఫణిగిరి ప్రదక్షిణను ఈ నెల 5న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రదక్షిణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you