అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

2చూసినవారు
అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని గూడ్స్ షెడ్ వద్ద బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆరెంజ్ కలర్ టీ షర్ట్, బ్లూ కలర్ ట్రాక్ ధరించిన మృతుడి మృతదేహం వైన్ షాప్‌కు సమీపంలో ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.