Jan 22, 2026, 08:01 IST/
కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు (వీడియో)
Jan 22, 2026, 08:01 IST
TG: అధికారిక పార్టీ కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుమార్ గౌడ్, తన అనుచరులతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికతో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం అయింది.