Mar 10, 2026, 05:03 IST/
ఖమేనీ మరణం.. స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసిన ఇరాన్
Mar 10, 2026, 05:03 IST
సుప్రీం లీడర్ ఖమేనీ హత్యతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలుస్తోంది. ఓ అమెరికా మీడియా కథనం ప్రకారం, ఖమేనీ మృతి తర్వాత విదేశాల్లో ఉన్న ఇరాన్ స్లీపర్ సెల్స్ దాడులకు ప్రణాళిక రచించాయి. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్స్‌ను గుర్తించి, వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నాయి.