డుంబ్రిగూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో, లైగండలో రచ్చబండ నిర్మాణం, పోతంగిలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయాలని గ్రామస్తులు తాసిల్దార్ త్రివేణి, ఎంపీడీవో విశ్వనాథ్‌కు వినతి పత్రాలు అందజేశారు. వారి సమస్యలను త్వరగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.