ఎమ్మెల్యే అశోక్‌పై ఆదివాసి కాంగ్రెస్ ఆగ్రహం

3చూసినవారు
ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ గిరిజనులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారని, వెంటనే రాజీనామా చేయాలని ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు డిమాండ్ చేశారు. అరకులోయలో సోమవారం ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే అసభ్య పదజాలం ఉపయోగించడం దురదృష్టకరమని, అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. గిరిజనులకు క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్