డుంబ్రిగూడలో అంగన్వాడి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

3చూసినవారు
డుంబ్రిగూడలో అంగన్వాడి పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
డుంబ్రిగూడ మండలంలోని అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 16 ఆయా పోస్టులు, 2 కార్యకర్తల పోస్టులకు ఏప్రిల్ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సిడిపిఓ ఎస్తేరు రాణి తెలిపారు. స్థానిక మహిళలు పదో తరగతి ఉత్తీర్ణతతో, 25–30 ఏళ్ల వయస్సు మధ్య ఉండాలని అర్హతలు పేర్కొన్నారు. అర్హులైన వారు డుంబ్రిగూడ ఐసిడిఎస్ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్