సహాయం చేయలేదు పరిశీలించిన రేలంగి చాణిక్య

14చూసినవారు
సహాయం చేయలేదు పరిశీలించిన రేలంగి చాణిక్య
మొంథా తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో అరకు–విశాఖ రహదారిపై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితిని గమనించిన వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, అరకు వ్యాలీ జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించి, రాకపోకలు సులభతరం చేసేందుకు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్