ఫేషియల్ అటెండెన్స్‌తో ఉపాధి కూలీలకు ఇబ్బందులు

0చూసినవారు
ఫేషియల్ అటెండెన్స్‌తో ఉపాధి కూలీలకు ఇబ్బందులు
డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీ పరిడి పీసా కమిటీ కార్యదర్శి వంతల రవికుమార్, వంతల నాగేశ్వరావు మంగళవారం ఉపాధి హామీ పథకంలో ఫేషియల్ అటెండెన్స్ విధానం వల్ల కూలీలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. తీవ్ర ఎండల్లో పనిచేస్తున్న కూలీలకు సాంకేతిక సమస్యలు భారంగా మారాయని, పాత విధానాన్ని అమలు చేయాలని వారు కోరారు. పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్