గుముడుపాడులో తాగునీటి సమస్య తీవ్రం

0చూసినవారు
గుముడుపాడులో తాగునీటి సమస్య తీవ్రం
అనంతగిరి మండలం గుముడుపాడు గ్రామంలో తాగునీటి సమస్యతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 10 కుటుంబాలకు చెందిన గ్రామస్తులు మైళ్ల దూరం నడిచి ఊటలు, చెలమల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ సమస్యను ఆదివాసీ పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు సోమేల స్వామి పరిశీలించి, గ్రామానికి శాశ్వత మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు, సమితి నాయకులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్