నిరుపయోగంగా ఫీడర్ అంబులెన్స్

0చూసినవారు
నిరుపయోగంగా ఫీడర్ అంబులెన్స్
హుకుంపేట మండలం పెదగరువులో గిరిజనులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఫీడర్ అంబులెన్స్ నిరుపయోగంగా మారింది. మారుమూల గ్రామాలకు సేవలు అందించాల్సిన వాహనం ప్రస్తుతం రోడ్డు పక్కన పిచ్చిమొక్కల మధ్య తుప్పుపట్టి కనిపిస్తోంది. అంబులెన్స్ సేవలు నిలిచిపోవడంతో అత్యవసర సమయాల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల కోసం ఉచితంగా వినియోగించాల్సిన వాహనం ఇలా మూలపడటంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్