డుంబ్రిగూడలో చేపల విక్రయాలు జోరు

4చూసినవారు
డుంబ్రిగూడ మండల కేంద్రంలోని చేపల దుకాణం ఆదివారం కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి చేపలను కొనుగోలు చేశారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచే దుకాణం వద్ద రద్దీ నెలకొంది. చేపల ధరలు కిలోకు రూ. 240 నుంచి రూ. 260 వరకు ఉండగా, స్థానిక ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేశారు. చేపని బట్టి ధరలు ఉన్నాయని దుకాణం యాజమాన్యం తెలిపారు.

సంబంధిత పోస్ట్