డుంబ్రిగూడలో భారీ వర్షం

2చూసినవారు
డుంబ్రిగూడ మండలం పరిసర ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఎండలు కొనసాగినా, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారి గాలివాన ప్రారంభమైంది. గత వారం రోజులుగా మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. వర్షంతో వాతావరణం చల్లబడగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్