కించురులో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం, జనజీవనం స్తంభించింది

486చూసినవారు
అల్లూరి జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ పరిధిలోని కించురు గ్రామంలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. నాలుగు గంటల నుంచి ఒకే విధంగా కురుస్తున్న వర్షంతో పాటు మబ్బులు, మంచుతో వాతావరణం కమ్మేసింది. మధ్యాహ్నం కూడా అక్కడక్కడ వర్షం పడింది. ఈ భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది.

సంబంధిత పోస్ట్