చాపరాయి జలపాతంపై వంతెన నిర్మించాలన్న ఎమ్మెల్యే మత్స్యలింగం

8చూసినవారు
చాపరాయి జలపాతంపై వంతెన నిర్మించాలన్న ఎమ్మెల్యే మత్స్యలింగం
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, గ్రామస్తులు, వైసీపీ నాయకులతో కలిసి డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి జలపాతాన్ని సందర్శించారు. వర్షాకాలంలో వంతెన లేకపోవడం వల్ల గిరిజనులు ప్రాణాలకు తెగించి ప్రయాణించాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భద్రత, ప్రయాణ సౌకర్యం కోసం చాపరాయి జలపాతంపై వంతెన నిర్మాణం అత్యవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్