అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

3చూసినవారు
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
హుకుంపేట మండలంలోని రాళ్లగడ్డ జంక్షన్ వద్ద గురువారం పోలీసులు 650 కేజీల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వాహన తనిఖీల్లో ఈ బియ్యం పట్టుబడింది. అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎమ్మారైతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :