గంజాయితో ఆరుగురు అరెస్ట్

22చూసినవారు
గంజాయితో ఆరుగురు అరెస్ట్
డుంబ్రిగూడ మండలంలోని గోరాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ద్విచక్ర వాహనంపై సుమారు ఆరు కిలోల గంజాయిని తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎల్. సురేష్ తెలిపారు. వీరిలో ఇద్దరు తెలంగాణకు, నలుగురు తమిళనాడుకు చెందినవారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్