డంపింగ్ యార్డును తలపిస్తున్న సంత ప్రాంగణం

5చూసినవారు
డంపింగ్ యార్డును తలపిస్తున్న సంత ప్రాంగణం
డుంబ్రిగూడ మండలం అరకులో ప్రతి శుక్రవారం జరిగే సంత ప్రాంగణం చెత్తాచెదారాలతో డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. సంత ద్వారా ఏటా లక్షల్లో ఆదాయం వస్తున్నా, అధికారులు పరిశుభ్రతపై దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంత సమీపంలో నివాసాలు ఉండటంతో దుర్వాసన, దోమల బెడద తీవ్రంగా ఉందని, వెంటనే చెత్తను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్