డుంబ్రిగూడ మండల టాపర్లు వీరే..

1చూసినవారు
డుంబ్రిగూడ మండల టాపర్లు వీరే..
డుంబ్రిగూడ మండలంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు నిరాశజనకంగా నమోదయ్యాయి. గురువారం విడుదలైన ఫలితాల్లో కేవలం 34 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. మండలంలో అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో కిల్లోగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన సొలుంగు అనుష నిలిచింది. ఆమె 600 మార్కులకు గాను 513 మార్కులు సాధించింది. మండల రెండో స్థానాన్ని కించుమండ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలురు పాఠశాలకు చెందిన రూడి ఆశిష్ నిషి 600కు గాను 496 మార్కులతో దక్కించుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్