ముఖహాజరు రద్దు చేయాలని గిరిజన సంఘం డిమాండ్

0చూసినవారు
ముఖహాజరు రద్దు చేయాలని గిరిజన సంఘం డిమాండ్
డుంబ్రిగూడ మండలం ఆడపవలస గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు ముఖహాజరు రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. జిల్లా ఉపాధ్యక్షుడు టి. సూర్యనారాయణ మాట్లాడుతూ, సిగ్నల్ లేక కూలీలు ఇబ్బందులు పడుతున్నారని, పని చేసినా అబ్సెంట్ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు సంవత్సరానికి 200 పనిదినాలు కల్పించి, కనీస వేతనం రూ. 600కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్