పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పని చేయాలి

2చూసినవారు
పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పని చేయాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో వైసీపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ, పేర్లు రాసుకోవడానికి మాత్రమే కాకుండా పార్టీ బలోపేతానికి నిబద్ధతతో పని చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామ, మహిళ, రైతు, యువజన తదితర కమిటీల నియామకాలు పూర్తయ్యాయని, కొందరు పదవుల కోసం మాత్రమే పేర్లు రాసుకుంటున్నారని, పార్టీ కోసం కష్టపడని వారు పదవులు అనుభవించడాన్ని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్