భీమిలి: హెల్మెట్ ధరించిన బైకర్లకు విశాఖసీపీ అభినందన

1చూసినవారు
విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ హెల్మెట్ ధరించి బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్యేకంగా అభినందించారు. ఋషికొండ బీచ్‌లో యోగా కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్నప్పుడు, ఒక ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ట్రాఫిక్ నిబంధనలను గౌరవిస్తూ హెల్మెట్ ధరించడం ఆయన దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా డ్రైవర్ మాత్రమే కాకుండా, వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం పట్ల సీపీ హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్