రోడ్డు ప్రమాదంలో పండు మాస్టర్‌ రెండు కాళ్లు డ్యామేజ్

2చూసినవారు
రోడ్డు ప్రమాదంలో పండు మాస్టర్‌ రెండు కాళ్లు డ్యామేజ్
విశాఖపట్నంలో అనందపురం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండు గాయపడ్డారు. అతడిని విశాఖలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల కథనం ప్రకారం, పండు మాస్టర్ రెండు కాళ్లు డ్యామేజ్ అవ్వడంతో పాటు నడుము వద్ద తుంటి ఎముక కూడా సరిచేస్తున్నారని డాన్స్ మాస్టర్ వెంకట్ తెలిపారు. వాంతులు కావడంతో కారులోంచి బయటకు దిగిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్