పంగలం పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ కార్యక్రమం

65చూసినవారు
పంగలం పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ కార్యక్రమం
పెదబయలు మండలం పంగలం ఎంపీపీ పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామపెద్దలు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వారు విద్యార్థుల  భవిష్యత్ పై చర్చించారు. ఈ క్రమంలో పలు కీలక అంశాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించారు.

సంబంధిత పోస్ట్