విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన శశికాంత్, సుమలత దంపతుల మూడేళ్ల కుమారుడు అనారోగ్యంతో మరణించడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరు
కుపోయింది. సుమారు రూ. 25 లక్షల వరకు ఖర్చు చేసిన ఈ కుటుంబానికి మంత్రి నారా లోకేష్ స్పందించి, రూ. 11,
13,969 ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న మంత్రికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.