విశాఖ: అంబటిపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

2చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ తీవ్రంగా ఖండించారు. విశాఖలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, ఈ దాడిని 'రాజకీయ ప్రేరేపిత ప్రభుత్వ హింస'గా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అధికార పక్షం హింసను వాడుకుంటోందని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీలో సాగుతున్న పాలన ప్రజాస్వామ్య విలువలకు ముప్పుగా మారిందని ఆయన దుయ్యబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్