విశాఖ: అభివృద్ధిలో పౌరుల భాగ‌స్వామ్యం అవ‌స‌రం

77చూసినవారు
విశాఖ: అభివృద్ధిలో పౌరుల భాగ‌స్వామ్యం అవ‌స‌రం
పట్టణాభివృద్ధిలో పౌరుల భాగస్వామ్యం పెరగాలని విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు చెప్పారు. శుక్రవారం హర్యానాలో జరిగిన రాజ్యాంగ ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్రపై జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంట్ భవనంలో జరిగిన చర్చలో జీవీఎంసీ అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

సంబంధిత పోస్ట్