విశాఖ: భగత్‌సింగ్ వర్ధంతి సభను విజయవంతం చేయండి

6చూసినవారు
విశాఖ: భగత్‌సింగ్ వర్ధంతి సభను విజయవంతం చేయండి
నాస్తిక సమాజం నాయకులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 29న అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో ఒక సభ నిర్వహించబడుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ సభలో పలువురు మేధావులు ప్రసంగించనున్నారు. భగత్‌సింగ్ ఆలోచనలు నేటికీ ప్రాసంగికమని నేతలు పేర్కొన్నారు. ప్రగతిశీల వాదులు పాల్గొని సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్