కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అమరావతి నుంచి హైదరాబాద్‌కు బులెట్ ట్రైన్ ప్రయాణ సమయాన్ని 70 నిమిషాలకు పరిమితం చేసే ప్రణాళికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు పట్ల ప్రధాని నరేంద్ర
మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిబద్ధతతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రయాణ సమయాన్ని మరింత తగ్గించి 35 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకునేలా సాంకేతికతను మెరుగుపరచగలమా అని వారు ఆలోచిస్తున్నారని మంత్రి వెల్లడించారు.