వాల్తేరు డివిజన్‌కు 11,598.07 కోట్ల ఆదాయం

0చూసినవారు
వాల్తేరు డివిజన్‌కు 11,598.07 కోట్ల ఆదాయం
వాల్తేరు డివిజన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ద్వారా రూ.10,422.56 కోట్ల ఆదాయం సాధించి జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచింది. 851 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ తో డివిజన్ చరిత్రలోనే అత్యధిక వృద్ధిని, గత ఏడాదితో పోలిస్తే 17.25 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రయాణికుల సంఖ్య 33.42 మిలియన్లకు పెరిగి, రూ.881.37 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం ఆదాయం రూ.11,598.07 కోట్లకు చేరి, గత ఏడాదితో పోలిస్తే 17 శాతం అధికమైంది. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు ప్లాటినం రేటింగ్‌, గ్రీన్‌ స్టేషన్‌ సర్టిఫికేషన్‌ లభించాయి.

సంబంధిత పోస్ట్