May 10, 2026, 14:05 IST/
ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వద్దు: మోదీ
May 10, 2026, 14:05 IST
ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారకద్రవ్యం పెరుగుతుందని, కాబట్టి ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగలు, శుభకార్యాల సమయంలో కూడా బంగారంపై ఆసక్తి చూపించవద్దని ఆయన సూచించారు.