Apr 20, 2026, 15:04 IST/మహేశ్వరం
మహేశ్వరం
రంగారెడ్డి: చిట్టీల పేరుతో రూ. 2 కోట్లు మోసం.. మహిళ అరెస్ట్
Apr 20, 2026, 15:04 IST
ఆమనగల్లు మండలంలో చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేసి, సుమారు రూ. 2 కోట్లు వసూలు చేసి పారిపోయిన లాకుమారపు లావణ్య అనే మహిళను ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె ఆచూకీ కనుగొని అరెస్టు చేసి, మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు చంచలగూడ జైలుకు తరలించారు.