బుచ్చయ్యపేట; తీవ్ర నష్టాన్ని మిగిల్చిన తుఫాన్

9చూసినవారు
బుచ్చయ్యపేట; తీవ్ర నష్టాన్ని మిగిల్చిన తుఫాన్
బుచ్చయ్యపేట మండలంలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ గురువారం పరిశీలించారు. రైతాంగానికి జరిగిన నష్టం చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని, 'మొంత' తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల పంట రుణాలను బేషరతుగా, పూర్తిగా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ తుఫాన్ వల్ల జరిగిన పెను నష్టం రైతాంగాన్ని పూర్తిగా కుంగదీసిందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :