చోడవరం; 15 రోజులన్నారు! నాలుగు నెలలైనా కానరానిపనులు

78చూసినవారు
చోడవరం; 15 రోజులన్నారు! నాలుగు నెలలైనా కానరానిపనులు
గిరిజన గ్రామానికి 15 రోజుల్లో తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి నాలుగు నెలలైనా పనులు ప్రారంభించలేదని రావికమతం మండలం అజయ్ పురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వారు మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దృష్టికి తమ గ్రామంలో నీటి సమస్య సమస్య తీసుకెళ్లామని 15 రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి నాలుగు నెలలైనా పనులు ప్రారంభించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్