చోడవరం: కొప్పలవెలమలు అభివృద్ధికి కార్యాచరణ.

255చూసినవారు
చోడవరం: కొప్పలవెలమలు అభివృద్ధికి కార్యాచరణ.
అనకాపల్లి జిల్లా కొప్పల వెలమ సంఘం సమావేశం శనివారం చోడవరంలో జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షుడు రంగోలి రాంబాబు మాస్టారు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొప్పుల వెలమల అభివృద్ధికి ప్రణాళికలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్