చోడవరం;వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ

2చూసినవారు
చోడవరం;వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ
గత నాలుగు రోజులుగా సంభవించిన తుఫాన్ కారణంగా వరదల్లో చిక్కుకున్న బాధితులకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. చోడవరం డిపో నం. 2 వద్ద ఈ కార్యక్రమం జరిగింది. తుఫాన్ సమయంలో ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల పెద్ద నష్టం జరగలేదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you