చోడవరం;విద్యుత్ ఉద్యోగులను రోస్టర్ పద్దతిలో భర్తీ చేయాలి

6చూసినవారు
చోడవరం;విద్యుత్ ఉద్యోగులను రోస్టర్ పద్దతిలో భర్తీ చేయాలి
నర్సిపట్నం డివిజన్ పరిధిలోని ఏపీ ఈపీడీసీఎల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను రోస్టర్ పద్ధతిలో, ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా, నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి. వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, ఇప్పటికే ఖాళీగా ఉన్న, కొత్తగా మంజూరైన 33/11 కెవి సబ్ స్టేషన్లలో ఖాళీలను రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ, ఎస్సీ, ఎస్టీ బ్లాక్ పోస్టులను అవకతవకలకు తావులేకుండా భర్తీ చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్