చోడవరం; నాటు సారా బెల్లం పట్టివేత

4చూసినవారు
చోడవరం; నాటు సారా బెల్లం పట్టివేత
బుధవారం చోడవరం ఎక్సైజ్ సీఐ కె. వి పాపనాయుడు ఆధ్వర్యంలో కే కోటపాడు మండలం కొత్త భూమి గ్రామంలో దుంగ నాగరాజు నివాస ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా, అతని ఇంట్లో నాటు సారా అమ్ముతున్న దుంగ భవాని అనే మహిళ 27 లీటర్ల నాటు సారా, 13.5 కేజీల బెల్లం, 15 కేజీల అమ్మోనియాతో పట్టుబడింది. భవాని విచారణలో, గ్రామ శివారుల్లో దొంగ నాగరాజు నాటు సారా తయారు చేసి, వివిధ గ్రామాలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది.

ట్యాగ్స్ :